Nehemiah · chapter 13 · verse 31
Nehemiah 13:31 in Telugu
మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.
Mariyu kaavalasi vachchinappudella kattela arpananu prathama phalamulanu teesikoni vachchunatlugaa nenu niyaminchitini. Naa devaa, melukai nannu jnyaapakamunchukonumu.
Nehemiah 13:31 in English
- King James Version (KJV)
- And for the wood offering, at times appointed, and for the firstfruits. Remember me, O my God, for good.
- World English Bible (WEB)
- and for the wood offering, at appointed times, and for the first fruits. Remember me, my God, for good.
- American Standard Version (ASV)
- and for the wood-offering, at times appointed, and for the first-fruits. Remember me, O my God, for good.
- Bible in Basic English (BBE)
- And for the wood offering, at fixed times, and for the first fruits. Keep me in mind, O my God, for good.
- Darby Translation (DBY)
- and for the wood-offering, at times appointed, and for the first-fruits. Remember me, O my God, for good!
- Webster's Bible (WBS)
- And for the wood-offering, at times appointed, and for the first-fruits. Remember me, O my God, for good.
- Young's Literal Translation (YLT)
- and for the wood-offering at appointed times, and for first-fruits. Be mindful of me, O my God, for good.
Read in context
- 29నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.
- 30ఈలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.
- 31మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.
Cross references
- Nehemiah 13:14 నెహెమ్యా 13:14నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.
- Nehemiah 13:22 నెహెమ్యా 13:22అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.
- Psalm 106:4 కీర్తనలు 106:4యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతోషించుచు
- Psalm 26:8–9 కీర్తనలు 26:8–9యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
- Nehemiah 10:34 నెహెమ్యా 10:34మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.
- Psalm 25:7 కీర్తనలు 25:7నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.
- Luke 23:42 లూకా 23:42ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.