Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 2 · verse 11

Nehemiah 2:11 in Telugu

అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి

Antata nenu yerooshalemunaku vachchi moodu dinamulu akkadane yundi

Nehemiah 2:11 in English

King James Version (KJV)
So I came to Jerusalem, and was there three days.
World English Bible (WEB)
So I came to Jerusalem, and was there three days.
American Standard Version (ASV)
So I came to Jerusalem, and was there three days.
Bible in Basic English (BBE)
So I came to Jerusalem and was there three days.
Darby Translation (DBY)
And I came to Jerusalem, and was there three days.
Webster's Bible (WBS)
So I came to Jerusalem, and was there three days.
Young's Literal Translation (YLT)
And I come in unto Jerusalem, and I am there three days,

Read in context

  1. 9తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.
  2. 10హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
  3. 11అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి
  4. 12రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.
  5. 13నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
Read all of Nehemiah 2

Cross references

Original words (Hebrew)

Nehemiah 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.