Ezra · chapter 8 · verse 32
Ezra 8:32 in Telugu
మేము యెరూష లేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితివిు.
Memu yeroosha lemunaku vachchi moodudinamulu akkada basachesitiviు.
Ezra 8:32 in English
- King James Version (KJV)
- And we came to Jerusalem, and abode there three days.
- World English Bible (WEB)
- We came to Jerusalem, and stayed there three days.
- American Standard Version (ASV)
- And we came to Jerusalem, and abode there three days.
- Bible in Basic English (BBE)
- And we came to Jerusalem and were there for three days.
- Darby Translation (DBY)
- And we came to Jerusalem, and abode there three days.
- Webster's Bible (WBS)
- And we came to Jerusalem, and abode there three days.
- Young's Literal Translation (YLT)
- and we come in to Jerusalem, and dwell there three days.
Read in context
- 30కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి.
- 31మేము మొదటి నెల పండ్రెండవ దినమందు యెరూష లేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలో నుండియు మమ్మును తప్పించినందున
- 32మేము యెరూష లేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితివిు.
- 33నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.
- 34సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి.
Cross references
- Nehemiah 2:11 నెహెమ్యా 2:11అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి
- Ezra 7:8–9 ఎజ్రా 7:8–9రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.