Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 3 · verse 2

Nehemiah 3:2 in Telugu

అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను;

Atani aanukoni yeriko pattanapuvaaru kattiri; vaarini aanukoni imee kumaarudaina jakkooru kattenu;

Nehemiah 3:2 in English

King James Version (KJV)
And next unto him builded the men of Jericho. And next to them builded Zaccur the son of Imri.
World English Bible (WEB)
Next to him the men of Jericho built. Next to them Zaccur the son of Imri built.
American Standard Version (ASV)
And next unto him builded the men of Jericho. And next to them builded Zaccur the son of Imri.
Bible in Basic English (BBE)
And by his side the men of Jericho were building. And after them, Zaccur, the son of Imri.
Darby Translation (DBY)
And next to them built the men of Jericho. And next to them built Zaccur the son of Imri.
Webster's Bible (WBS)
And next to him built the men of Jericho. And next to them built Zaccur the son of Imri.
Young's Literal Translation (YLT)
and by his hand have men of Jericho built; and by their hand hath Zaccur son of Imri built;

Read in context

  1. 1ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురము వరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.
  2. 2అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను;
  3. 3మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను ఆమర్చిరి.
  4. 4వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,
Read all of Nehemiah 3

Cross references

Original words (Hebrew)

Nehemiah 3:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.