Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 3 · verse 22

Nehemiah 3:22 in Telugu

అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి.

Atanini aanukoni yordaanu maidaanamulo nivaasulaina yaajakulu baagu cheyuvaarairi.

Nehemiah 3:22 in English

King James Version (KJV)
And after him repaired the priests, the men of the plain.
World English Bible (WEB)
After him, the priests, the men of the surrounding area made repairs.
American Standard Version (ASV)
And after him repaired the priests, the men of the Plain.
Bible in Basic English (BBE)
After him were working the priests, the men of the lowland.
Darby Translation (DBY)
And after him repaired the priests, the men of the plain [of Jordan].
Webster's Bible (WBS)
And after him repaired the priests, the men of the plain.
Young's Literal Translation (YLT)
And after him have the priests, men of the circuit, strengthened.

Read in context

  1. 20అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.
  2. 21అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.
  3. 22అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి.
  4. 23వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
  5. 24అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.
Read all of Nehemiah 3

Cross references

Original words (Hebrew)

Nehemiah 3:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.