Nehemiah · chapter 3 · verse 24
Nehemiah 3:24 in Telugu
అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.
Atani aanukoni ajaryaa yillu modalukoni goda malupu moolavarakunu henaadaadu kumaarudaina binnooyi mariyoka bhaagamunu baaguchesenu.
Nehemiah 3:24 in English
- King James Version (KJV)
- After him repaired Binnui the son of Henadad another piece, from the house of Azariah unto the turning [of the wall], even unto the corner.
- World English Bible (WEB)
- After him, Binnui the son of Henadad repaired another portion, from the house of Azariah to the turning of the wall, and to the corner.
- American Standard Version (ASV)
- After him repaired Binnui the son of Henadad another portion, from the house of Azariah unto the turning [of the wall], and unto the corner.
- Bible in Basic English (BBE)
- After him Binnui, the son of Henadad, was working on another part, from the house of Azariah as far as the turning of the wall and the angle.
- Darby Translation (DBY)
- After him repaired Binnui the son of Henadad another piece, from the house of Azariah to the angle, as far as the corner.
- Webster's Bible (WBS)
- After him repaired Binnui, the son of Henadad, another piece, from the house of Azariah to the turning [of the wall] , even to the corner.
- Young's Literal Translation (YLT)
- After him hath Binnui son of Henadad strengthened, a second measure, from the house of Azariah unto the angle, and unto the corner.
Read in context
- 22అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి.
- 23వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
- 24అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.
- 25అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయు వాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.
- 26ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.
Cross references
- Nehemiah 3:19 నెహెమ్యా 3:19అతని ఆనుకొని మిస్పాకు అధి పతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.
- Nehemiah 3:27 నెహెమ్యా 3:27వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.
- Nehemiah 10:9 నెహెమ్యా 10:9లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
- Nehemiah 3:11 నెహెమ్యా 3:11రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.
Original words (Hebrew)
- After · H310אַחַר ʼachar
- repaired · H2388חָזַק châzaq
- Binnui · H1131בִּנּוּי Binnûwy
- son · H1121בֵּן bên
- Henadad · H2582חֵנָדָד Chênâdâd
- another · H8145שֵׁנִי shênîy
- piece · H4060מִדָּה middâh
- house · H1004בַּיִת bayith
- Azariah · H5838עֲזַרְיָה ʻĂzaryâh
- turning · H4740מַקְצוֹעַ maqtsôwaʻ
- corner · H6438פִּנָּה pinnâh