Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 4 · verse 18

Nehemiah 4:18 in Telugu

మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.

Mariyu kattuvaarilo okkokadu tana kattini nadumunaku biginchukoni goda kattuchu vachchenu, baakaa ooduvaadu naayodda nilichenu.

Nehemiah 4:18 in English

King James Version (KJV)
For the builders, every one had his sword girded by his side, and [so] builded. And he that sounded the trumpet [was] by me.
World English Bible (WEB)
Among the builders, everyone wore his sword at his side, and so built. He who sounded the trumpet was by me.
American Standard Version (ASV)
and the builders, every one had his sword girded by his side, and so builded. And he that sounded the trumpet was by me.
Bible in Basic English (BBE)
Every builder was working with his sword at his side. And by my side was a man for sounding the horn.
Darby Translation (DBY)
And the builders had every one his sword girded by his side, and built. And he that sounded the trumpet was by me.
Webster's Bible (WBS)
For the builders, every one had his sword girded by his side, and [so] built. And he that sounded the trumpet [was] by me.
Young's Literal Translation (YLT)
And the builders [are] each with his sword, girded on his loins, and building, and he who is blowing with a trumpet [is] beside me.

Read in context

  1. 16అయితే అప్పటినుండి నా పని వారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆ యా యింటివారి వెనుక నిలిచిరి.
  2. 17గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.
  3. 18మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.
  4. 19అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటినిపని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము
  5. 20గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.
Read all of Nehemiah 4

Cross references

Original words (Hebrew)

Nehemiah 4:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.