Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 4 · verse 20

Nehemiah 4:20 in Telugu

గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.

Ganuka e sthalamulo meeku baakaanaadamu vinabaduno akkadiki maa daggaraku randi, mana devudu mana pakshamugaa yuddhamucheyunu.

Nehemiah 4:20 in English

King James Version (KJV)
In what place [therefore] ye hear the sound of the trumpet, resort ye thither unto us: our God shall fight for us.
World English Bible (WEB)
Wherever you hear the sound of the trumpet, rally there to us. Our God will fight for us.”
American Standard Version (ASV)
in what place soever ye hear the sound of the trumpet, resort ye thither unto us; our God will fight for us.
Bible in Basic English (BBE)
Wherever you may be when the horn is sounded, come here to us; our God will be fighting for us.
Darby Translation (DBY)
in what place ye hear the sound of the trumpet, thither shall ye assemble to us; our God will fight for us.
Webster's Bible (WBS)
In what place [therefore] ye hear the sound of the trumpet, resort ye thither to us: our God will fight for us.
Young's Literal Translation (YLT)
in the place that ye hear the voice of the trumpet thither ye are gathered unto us; our God doth fight for us.'

Read in context

  1. 18మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.
  2. 19అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటినిపని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము
  3. 20గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.
  4. 21ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.
  5. 22మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.
Read all of Nehemiah 4

Cross references

Original words (Hebrew)

Nehemiah 4:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.