Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 4 · verse 21

Nehemiah 4:21 in Telugu

ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.

Aa prakaaramu memu paniyandu prayaasapaditiviు; sagamumandi uda yamu modalukoni nakshatramulu agupaduvaraku eetelu pattukoniri.

Nehemiah 4:21 in English

King James Version (KJV)
So we laboured in the work: and half of them held the spears from the rising of the morning till the stars appeared.
World English Bible (WEB)
So we did the work. Half of the people held the spears from the rising of the morning until the stars appeared.
American Standard Version (ASV)
So we wrought in the work: and half of them held the spears from the rising of the morning till the stars appeared.
Bible in Basic English (BBE)
So we went on with the work: and half of them had spears in their hands from the dawn of the morning till the stars were seen.
Darby Translation (DBY)
And we laboured in the work; and half of them held the spears from the rising of the dawn till the stars appeared.
Webster's Bible (WBS)
So we labored in the work: and half of them held the spears from the rising of the morning till the stars appeared.
Young's Literal Translation (YLT)
And we are working in the business, and half of them are keeping hold of the spears, from the going up of the dawn till the coming forth of the stars.

Read in context

  1. 19అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటినిపని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము
  2. 20గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.
  3. 21ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.
  4. 22మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.
  5. 23ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడియున్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.
Read all of Nehemiah 4

Cross references

Original words (Hebrew)

Nehemiah 4:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.