Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 5 · verse 16

Nehemiah 5:16 in Telugu

ఇదియుగాక నేను ఈ గోడపని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.

Idiyugaaka nenu ee godapani cheyagaa naa panivaarunu aa panicheyuchu vachchiri.

Nehemiah 5:16 in English

King James Version (KJV)
Yea, also I continued in the work of this wall, neither bought we any land: and all my servants [were] gathered thither unto the work.
World English Bible (WEB)
Yes, I also continued in the work of this wall. We didn’t buy any land. All my servants were gathered there to the work.
American Standard Version (ASV)
Yea, also I continued in the work of this wall, neither bought we any land: and all my servants were gathered thither unto the work.
Bible in Basic English (BBE)
And I kept on with the work of this wall, and we got no land for ourselves: and all my servants were helping with the work.
Darby Translation (DBY)
Yea, also I applied myself to this work of the wall, and we bought no fields; and all my servants were gathered thither for the work.
Webster's Bible (WBS)
Yea, also I continued in the work of this wall, neither bought we any land: and all my servants [were] gathered thither to the work.
Young's Literal Translation (YLT)
And also, in the work of this wall I have done mightily, even a field we have not bought, and all my servants are gathered there for the work;

Read in context

  1. 14మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.
  2. 15అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
  3. 16ఇదియుగాక నేను ఈ గోడపని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.
  4. 17భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చిన వారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి.
  5. 18నా నిమిత్తము ప్రతి దినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.
Read all of Nehemiah 5

Cross references

Original words (Hebrew)

Nehemiah 5:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.