Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 6 · verse 15

Nehemiah 6:15 in Telugu

ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకార మును కట్టుట సమాప్తమాయెను.

Ee prakaaramugaa eloolu maasamu iruvadi yayidava dinamandu, anagaa ebadirendu dinamulaku praakaara munu kattuta samaaptamaayenu.

Nehemiah 6:15 in English

King James Version (KJV)
So the wall was finished in the twenty and fifth [day] of [the month] Elul, in fifty and two days.
World English Bible (WEB)
So the wall was finished in the twenty-fifth day of Elul, in fifty-two days.
American Standard Version (ASV)
So the wall was finished in the twenty and fifth [day] of [the month] Elul, in fifty and two days.
Bible in Basic English (BBE)
So the wall was complete on the twenty-fifth day of the month Elul, in fifty-two days.
Darby Translation (DBY)
So the wall was finished on the twenty-fifth of Elul, in fifty-two days.
Webster's Bible (WBS)
So the wall was finished in the twenty and fifth [day] of [the month] Elul, in fifty and two days.
Young's Literal Translation (YLT)
And the wall is completed in the twenty and fifth of Elul, on the fifty and second day;

Read in context

  1. 13ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపు నట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.
  2. 14నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము.
  3. 15ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకార మును కట్టుట సమాప్తమాయెను.
  4. 16అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజను లందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.
  5. 17ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.
Read all of Nehemiah 6

Cross references

Original words (Hebrew)

Nehemiah 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.