Nehemiah · chapter 7 · verse 41
Nehemiah 7:41 in Telugu
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
Pashooru vanshasthulu veyyinni renduvandala naluvadi yedugurunu
Nehemiah 7:41 in English
- King James Version (KJV)
- The children of Pashur, a thousand two hundred forty and seven.
- World English Bible (WEB)
- The children of Pashhur: one thousand two hundred forty-seven.
- American Standard Version (ASV)
- The children of Pashhur, a thousand two hundred forty and seven.
- Bible in Basic English (BBE)
- The children of Pashhur, a thousand, two hundred and forty-seven.
- Darby Translation (DBY)
- The children of Pashhur, a thousand two hundred and forty-seven.
- Webster's Bible (WBS)
- The children of Pashur, a thousand two hundred and forty seven.
- Young's Literal Translation (YLT)
- sons of Pashur: a thousand two hundred forty and seven;
Read in context
- 39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును
- 40ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
- 41పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
- 42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
- 43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
Cross references
- 1 Chronicles 9:12 1 దినవృత్తాంతములు 9:12మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
- Ezra 2:38 ఎజ్రా 2:38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
- Ezra 10:22 ఎజ్రా 10:22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,
- 1 Chronicles 24:9 1 దినవృత్తాంతములు 24:9అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,