Nehemiah · chapter 7 · verse 39
Nehemiah 7:39 in Telugu
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును
Yaajakulalo yeshoova yintivaaraina yedaayaa vanshasthulu tommidivandala debbadi muggurunu
Nehemiah 7:39 in English
- King James Version (KJV)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
- World English Bible (WEB)
- The priests: The children of Jedaiah, of the house of Jeshua: nine hundred seventy-three.
- American Standard Version (ASV)
- The priests: The children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
- Bible in Basic English (BBE)
- The priests: the children of Jedaiah, of the family of Jeshua, nine hundred and seventy-three.
- Darby Translation (DBY)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred and seventy-three.
- Webster's Bible (WBS)
- The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred and seventy three.
- Young's Literal Translation (YLT)
- The priests: sons of Jedaiah: of the house of Jeshua: nine hundred seventy and three;
Read in context
- 37లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
- 38సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు
- 39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును
- 40ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
- 41పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
Cross references
- Ezra 2:36 ఎజ్రా 2:36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
- 1 Chronicles 24:7–19 1 దినవృత్తాంతములు 24:7–19మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు, మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు, అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు, పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు, పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు, పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.