Numbers · chapter 1 · verse 41
Numbers 1:41 in Telugu
ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
Aasheru gotramulo lekkimpa badinavaaru naluvadi yokaveyi aiduvandalamandi yairi.
Numbers 1:41 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Asher, [were] forty and one thousand and five hundred.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Asher, were forty-one thousand five hundred.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Asher, were forty and one thousand and five hundred.
- Bible in Basic English (BBE)
- Forty-one thousand, five hundred of the tribe of Asher were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Asher, were forty-one thousand five hundred.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Asher, [were] forty and one thousand and five hundred.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Asher, [are] one and forty thousand and five hundred.
Read in context
- 39దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
- 40ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 41ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
- 42నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 43నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.