Numbers · chapter 26 · verse 47
Numbers 26:47 in Telugu
వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.
Vraayabadinavaari sankhya choppuna veeru aashereeyula vanshasthulu; veeru ebadimooduvela naaluguvandalamandi.
Numbers 26:47 in English
- King James Version (KJV)
- These [are] the families of the sons of Asher according to those that were numbered of them; [who were] fifty and three thousand and four hundred.
- World English Bible (WEB)
- These are the families of the sons of Asher according to those who were counted of them, fifty-three thousand four hundred.
- American Standard Version (ASV)
- These are the families of the sons of Asher according to those that were numbered of them, fifty and three thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- These are the families of the sons of Asher as they were numbered, fifty-three thousand, four hundred.
- Darby Translation (DBY)
- These are the families of the sons of Asher according to those that were numbered of them, fifty-three thousand four hundred.
- Webster's Bible (WBS)
- These [are] the families of the sons of Asher according to those that were numbered of them; [who were] fifty and three thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the sons of Asher, by their numbered ones, three and fifty thousand and four hundred.
Read in context
- 45బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;
- 46ఆషేరు కుమార్తె పేరు శెరహు.
- 47వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.
- 48నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు;
- 49యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
Cross references
- Numbers 2:27–28 సంఖ్యాకాండము 2:27–28అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
- Numbers 1:40–41 సంఖ్యాకాండము 1:40–41ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.