Numbers · chapter 2 · verse 28
Numbers 2:28 in Telugu
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
Atani sena, anagaa atani vaarilo lekkimpabadinavaaru nalubadiyokaveyi aiduvandalamandi.
Numbers 2:28 in English
- King James Version (KJV)
- And his host, and those that were numbered of them, [were] forty and one thousand and five hundred.
- World English Bible (WEB)
- His division, and those who were counted of them, were forty-one thousand five hundred.
- American Standard Version (ASV)
- And his hosts, and those that were numbered of them, were forty and one thousand and five hundred.
- Bible in Basic English (BBE)
- The number of his army was forty-one thousand, five hundred;
- Darby Translation (DBY)
- and his host, even those that were numbered of them, forty-one thousand five hundred.
- Webster's Bible (WBS)
- And his host, and those that were numbered of them, [were] forty and one thousand and five hundred.
- Young's Literal Translation (YLT)
- and his host, and their numbered ones, [are] one and forty thousand and five hundred.
Read in context
- 26అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
- 27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
- 28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
- 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
- 30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.