Numbers · chapter 1 · verse 8
Numbers 1:8 in Telugu
ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు
Ishshaakhaaru gotramulo sooyaaru kumaarudainaneta nelu
Numbers 1:8 in English
- King James Version (KJV)
- Of Issachar; Nethaneel the son of Zuar.
- World English Bible (WEB)
- Of Issachar: Nethanel the son of Zuar.
- American Standard Version (ASV)
- Of Issachar: Nethanel the son of Zuar.
- Bible in Basic English (BBE)
- From Issachar, Nethanel, the son of Zuar;
- Darby Translation (DBY)
- for Issachar, Nethaneel the son of Zuar;
- Webster's Bible (WBS)
- Of Issachar; Nethaneel the son of Zuar.
- Young's Literal Translation (YLT)
- 'For Issachar — Nathaneel son of Zuar.
Read in context
- 6షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
- 7యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను
- 8ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు
- 9జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
- 10యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
Cross references
- Numbers 7:18 సంఖ్యాకాండము 7:18రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు.
- Numbers 2:5 సంఖ్యాకాండము 2:5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
- Numbers 10:15 సంఖ్యాకాండము 10:15ఇశ్శాఖారీయుల గోత్రసైన్య మునకు సూయారు కుమారుడైన నెతనేలు అధి పతి.