Numbers · chapter 1 · verse 7
Numbers 1:7 in Telugu
యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను
Yoodaa gotramulo amminaadaabu kumaarudaina nayassonu
Numbers 1:7 in English
- King James Version (KJV)
- Of Judah; Nahshon the son of Amminadab.
- World English Bible (WEB)
- Of Judah: Nahshon the son of Amminadab.
- American Standard Version (ASV)
- Of Judah: Nahshon the son of Amminadab.
- Bible in Basic English (BBE)
- From Judah, Nahshon, the son of Amminadab;
- Darby Translation (DBY)
- for Judah, Nahshon the son of Amminadab;
- Webster's Bible (WBS)
- Of Judah; Nahshon the son of Amminadab.
- Young's Literal Translation (YLT)
- 'For Judah — Nahshon son of Amminadab.
Read in context
- 5మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
- 6షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
- 7యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను
- 8ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు
- 9జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
Cross references
- Luke 3:32 లూకా 3:32దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
- Numbers 2:3 సంఖ్యాకాండము 2:3సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
- 1 Chronicles 2:10–11 1 దినవృత్తాంతములు 2:10–11రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
- Numbers 7:12 సంఖ్యాకాండము 7:12మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
- Matthew 1:2–5 మత్తయి 1:2–5అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
- Ruth 4:20 రూతు 4:20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
- Ruth 4:18 రూతు 4:18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
- Numbers 10:14 సంఖ్యాకాండము 10:14యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.