Numbers · chapter 10 · verse 13
Numbers 10:13 in Telugu
యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.
Yehovaa moshe cheta palikinchina maatanubatti vaaru modata prayaanamu chesiri.
Numbers 10:13 in English
- King James Version (KJV)
- And they first took their journey according to the commandment of the LORD by the hand of Moses.
- World English Bible (WEB)
- They first went forward according to the commandment of the LORD by Moses.
- American Standard Version (ASV)
- And they first took their journey according to the commandment of Jehovah by Moses.
- Bible in Basic English (BBE)
- They went forward for the first time on their journey as the Lord had given orders by the hand of Moses.
- Darby Translation (DBY)
- And they first took their journey, according to the commandment of Jehovah through Moses.
- Webster's Bible (WBS)
- And they first took their journey according to the commandment of the LORD by the hand of Moses.
- Young's Literal Translation (YLT)
- and they journey at first, by the command of Jehovah, in the hand of Moses.
Read in context
- 11రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.
- 12తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
- 13యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.
- 14యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.
- 15ఇశ్శాఖారీయుల గోత్రసైన్య మునకు సూయారు కుమారుడైన నెతనేలు అధి పతి.
Cross references
- Deuteronomy 1:6 ద్వితీయోపదేశకాండము 1:6మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
- Numbers 9:23 సంఖ్యాకాండము 9:23యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.