Numbers · chapter 10 · verse 7
Numbers 10:7 in Telugu
సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.
Samaajamunu koorchunappudu oodavalenu gaani aarbhaatamu cheyavaladu.
Numbers 10:7 in English
- King James Version (KJV)
- But when the congregation is to be gathered together, ye shall blow, but ye shall not sound an alarm.
- World English Bible (WEB)
- But when the assembly is to be gathered together, you shall blow, but you shall not sound an alarm.
- American Standard Version (ASV)
- But when the assembly is to be gathered together, ye shall blow, but ye shall not sound an alarm.
- Bible in Basic English (BBE)
- But when all the people are to come together, the horn is to be sounded but not loudly.
- Darby Translation (DBY)
- And when the congregation is to be gathered together, ye shall blow, but ye shall not blow an alarm:
- Webster's Bible (WBS)
- But when the congregation is to be convened, ye shall blow, but ye shall not sound an alarm.
- Young's Literal Translation (YLT)
- 'And in the assembling of the assembly ye blow, and do not shout;
Read in context
- 5మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.
- 6మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్య ములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.
- 7సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.
- 8అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్య మైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.
- 9మిమ్మును బాధించు శత్రువులకు విరోధ ముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవు డైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.
Cross references
- Joel 2:1 యోవేలు 2:1సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక.
- Numbers 10:3–4 సంఖ్యాకాండము 10:3–4ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.