Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 11 · verse 14

Numbers 11:14 in Telugu

ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.

Ee samasta prajalanu ontigaa moya naavalana kaadu; adi nenu bharimpaleni bhaaramu; neevu naakitlu cheyadalachina yedala nannu champumu.

Numbers 11:14 in English

King James Version (KJV)
I am not able to bear all this people alone, because [it is] too heavy for me.
World English Bible (WEB)
I am not able to bear all this people alone, because it is too heavy for me.
American Standard Version (ASV)
I am not able to bear all this people alone, because it is too heavy for me.
Bible in Basic English (BBE)
I am not able by myself to take the weight of all this people, for it is more than my strength.
Darby Translation (DBY)
I am not able to bear all this people alone, for it is too heavy for me.
Webster's Bible (WBS)
I am not able to bear all this people alone, because [it is] too heavy for me.
Young's Literal Translation (YLT)
I am not able — I alone — to bear all this people, for [it is] too heavy for me;

Read in context

  1. 12నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశ మునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.
  2. 13ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
  3. 14ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
  4. 15నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
  5. 16అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుజనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రా యేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యు లను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.
Read all of Numbers 11

Cross references

Original words (Hebrew)

Numbers 11:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.