Numbers · chapter 11 · verse 13
Numbers 11:13 in Telugu
ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
Ee samasta prajalaku ichchutaku maansamu naa kekkadidi? Vaaru nannu choochi yedchuchu tinutaku maaku maansamimmani aduguchunnaaru
Numbers 11:13 in English
- King James Version (KJV)
- Whence should I have flesh to give unto all this people? for they weep unto me, saying, Give us flesh, that we may eat.
- World English Bible (WEB)
- Where could I get meat to give all these people? For they weep before me, saying, ‘Give us meat, that we may eat.’
- American Standard Version (ASV)
- Whence should I have flesh to give unto all this people? for they weep unto me, saying, Give us flesh, that we may eat.
- Bible in Basic English (BBE)
- Where am I to get flesh to give to all this people? For they are weeping to me and saying, Give us flesh for our food.
- Darby Translation (DBY)
- Whence should I have flesh to give unto all this people? for they weep unto me, saying, Give us flesh that we may eat!
- Webster's Bible (WBS)
- Whence should I have flesh to give to all this people? for they weep to me, saying, Give us flesh, that we may eat.
- Young's Literal Translation (YLT)
- Whence have I flesh to give to all this people? for they weep unto me, saying, Give to us flesh, and we eat.
Read in context
- 11కాగా మోషే యెహోవాతో యిట్లనెనునీవేల నీ సేవకుని బాధిం చితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జను లందరి భారమును నామీద పెట్టనేల?
- 12నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశ మునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.
- 13ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
- 14ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
- 15నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
Cross references
- Matthew 15:33 మత్తయి 15:33ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
- Mark 8:4 మార్కు 8:4అందుకాయన శిష్యులు ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి.
- John 6:5–9 యోహాను 6:5–9కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
- Mark 9:23 మార్కు 9:23అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.