Numbers · chapter 13 · verse 16
Numbers 13:16 in Telugu
దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
Deshamunu sancharinchi choochutaku moshe pampina manushyula pellu ivi. Moshe noonu kumaarudaina hosheyaku yehoshuva anu peru pettenu.
Numbers 13:16 in English
- King James Version (KJV)
- These [are] the names of the men which Moses sent to spy out the land. And Moses called Oshea the son of Nun Jehoshua.
- World English Bible (WEB)
- These are the names of the men who Moses sent to spy out the land. Moses called Hoshea the son of Nun Joshua.
- American Standard Version (ASV)
- These are the names of the men that Moses sent to spy out the land. And Moses called Hoshea the son of Nun Joshua.
- Bible in Basic English (BBE)
- These are the names of the men whom Moses sent to get knowledge about the land. And Moses gave to Hoshea, the son of Nun, the name of Joshua.
- Darby Translation (DBY)
- These are the names of the men whom Moses sent to search out the land. And Moses called Hoshea the son of Nun, Jehoshua.
- Webster's Bible (WBS)
- These [are] the names of the men whom Moses sent to explore the land. And Moses called Oshea the son of Nun Jehoshua.
- Young's Literal Translation (YLT)
- These [are] the names of the men whom Moses hath sent to spy the land; and Moses calleth Hoshea son of Nun, Jehoshua.
Read in context
- 14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
- 15గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
- 16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
- 17మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
- 18దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
Cross references
- Numbers 13:8 సంఖ్యాకాండము 13:8ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
- Exodus 17:9 నిర్గమకాండము 17:9మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.
- Hebrews 4:8 హెబ్రీయులకు 4:8యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
- Numbers 14:6 సంఖ్యాకాండము 14:6అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని
- Numbers 14:30 సంఖ్యాకాండము 14:30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
- Acts 7:45 అపొస్తలుల కార్యములు 7:45మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
- Matthew 1:21–23 మత్తయి 1:21–23తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
- Hosea 1:1 హోషేయ 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- Romans 9:25 రోమీయులకు 9:25ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.
- Deuteronomy 32:44 ద్వితీయోపదేశకాండము 32:44మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
Original words (Hebrew)
- names · H8034שֵׁם shêm
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- Moses · H4872מֹשֶׁה Môsheh
- sent · H7971שָׁלַח shâlach
- out · H8446תּוּר tûwr
- land · H776אֶרֶץ ʼerets
- Moses · H4872מֹשֶׁה Môsheh
- called · H7121קָרָא qârâʼ
- Oshea · H1954הוֹשֵׁעַ Hôwshêaʻ
- son · H1121בֵּן bên
- Nun · H5126נוּן Nûwn
- Jehoshua · H3091יְהוֹשׁוּעַ Yᵉhôwshûwaʻ