Deuteronomy · chapter 32 · verse 44
Deuteronomy 32:44 in Telugu
మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
Mosheyu noonu kumaarudaina yehoshuvayu ee keertana maatalanniyu prajalaku vinipinchiri.
Deuteronomy 32:44 in English
- King James Version (KJV)
- And Moses came and spake all the words of this song in the ears of the people, he, and Hoshea the son of Nun.
- World English Bible (WEB)
- Moses came and spoke all the words of this song in the ears of the people, he and Joshua the son of Nun.
- American Standard Version (ASV)
- And Moses came and spake all the words of this song in the ears of the people, he, and Hoshea the son of Nun.
- Bible in Basic English (BBE)
- So Moses said all the words of this song in the hearing of the people, he and Hoshea, the son of Nun.
- Darby Translation (DBY)
- And Moses came and spoke all the words of this song in the ears of the people, he and Hoshea the son of Nun.
- Webster's Bible (WBS)
- And Moses came and spoke all the words of this song in the ears of the people, he and Hoshea the son of Nun.
- Young's Literal Translation (YLT)
- And Moses cometh and speaketh all the words of this song in the ears of the people, he and Hoshea son of Nun;
Read in context
- 42చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.
- 43జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
- 44మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.
- 45మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి
- 46మరల వారితో ఇట్లనెనుమీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.
Cross references
- Numbers 13:16 సంఖ్యాకాండము 13:16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
- Numbers 13:8 సంఖ్యాకాండము 13:8ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
- Deuteronomy 31:22 ద్వితీయోపదేశకాండము 31:22కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.
- Deuteronomy 31:30 ద్వితీయోపదేశకాండము 31:30అప్పుడు మోషే ఇశ్రాయేలీ యుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.