Numbers · chapter 13 · verse 23
Numbers 13:23 in Telugu
వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.
Vaaru eshkolu loyaloniki vachchi akkada okka gelagala draakshachettu yokka kommanukosi dandeto iddaru mosiri. Mariyu vaaru konni daanimmapandlanu konni anjoo rapu pandlanu techchiri.
Numbers 13:23 in English
- King James Version (KJV)
- And they came unto the brook of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bare it between two upon a staff; and [they brought] of the pomegranates, and of the figs.
- World English Bible (WEB)
- They came to the valley of Eshcol, and cut down from there a branch with one cluster of grapes, and they bore it on a staff between two. They also brought some of the pomegranates and figs.
- American Standard Version (ASV)
- And they came unto the valley of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bare it upon a staff between two; [they brought] also of the pomegranates, and of the figs.
- Bible in Basic English (BBE)
- And they came to the valley of Eshcol, and cutting down a vine-branch with its grapes, two of them took it on a rod between them; and they took some pomegranates and figs.
- Darby Translation (DBY)
- And they came as far as the valley of Eshcol, and cut down thence a branch with one bunch of grapes, and they bore it between two upon a pole; and [they brought] of the pomegranates, and of the figs.
- Webster's Bible (WBS)
- And they came to the brook of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bore it between two upon a staff; and [they brought] of the pomegranates, and of the figs.
- Young's Literal Translation (YLT)
- and they come in unto the brook of Eshcol, and cut down thence a branch and one cluster of grapes, and they bear it on a staff by two, also [some] of the pomegranates, and of the figs.
Read in context
- 21కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
- 22వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.
- 23వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.
- 24ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
- 25వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.
Cross references
- Numbers 13:24 సంఖ్యాకాండము 13:24ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
- Numbers 32:9 సంఖ్యాకాండము 32:9వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లక పోయిరి.
- Deuteronomy 1:24–25 ద్వితీయోపదేశకాండము 1:24–25వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి.
- Judges 16:4 న్యాయాధిపతులు 16:4పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా
Original words (Hebrew)
- came · H935בּוֹא bôwʼ
- brook · H5158נַחַל nachal
- Eshcol · H812אֶשְׁכֹּל ʼEshkôl
- down · H3772כָּרַת kârath
- branch · H2156זְמוֹרָה zᵉmôwrâh
- one · H259אֶחָד ʼechâd
- cluster · H811אֶשְׁכּוֹל ʼeshkôwl
- grapes · H6025עֵנָב ʻênâb
- bare · H5375נָשָׂא nâsâʼ
- two · H8147שְׁנַיִם shᵉnayim
- staff · H4132מוֹט môwṭ
- pomegranates · H7416רִמּוֹן rimmôwn
- figs · H8384תְּאֵן tᵉʼên