Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 16 · verse 4

Judges 16:4 in Telugu

పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా

Pimmata atadu shoreku loyalonunna deleelaa anu streeni mohimpagaa

Judges 16:4 in English

King James Version (KJV)
And it came to pass afterward, that he loved a woman in the valley of Sorek, whose name [was] Delilah.
World English Bible (WEB)
It came to pass afterward that he loved a woman in the valley of Sorek, whose name was Delilah.
American Standard Version (ASV)
And it came to pass afterward, that he loved a woman in the valley of Sorek, whose name was Delilah.
Bible in Basic English (BBE)
Now after this, he was in love with a woman in the valley of Sorek, named Delilah.
Darby Translation (DBY)
And it came to pass afterwards that he loved a woman in the valley of Sorek, whose name was Delilah.
Webster's Bible (WBS)
And it came to pass afterward, that he loved a woman in the valley of Sorek, whose name [was] Delilah.
Young's Literal Translation (YLT)
And it cometh to pass afterwards that he loveth a woman in the valley of Sorek, and her name [is] Delilah,

Read in context

  1. 2సమ్సోను అక్కడికి వచ్చె నని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టిరేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమను కొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.
  2. 3సమ్సోను మధ్యరాత్రివరకు పండు కొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసి కొనిపోయెను.
  3. 4పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా
  4. 5ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణములను నీకిచ్చెదమని చెప్పిరి.
  5. 6కాబట్టి దెలీలానీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా
Read all of Judges 16

Cross references

Original words (Hebrew)

Judges 16:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.