Numbers · chapter 12 · verse 16
Numbers 12:16 in Telugu
తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
Taruvaata janulu hajerotu nundi saagi paaraanu aranyamulo digiri.
Numbers 12:16 in English
- King James Version (KJV)
- And afterward the people removed from Hazeroth, and pitched in the wilderness of Paran.
- World English Bible (WEB)
- Afterward the people traveled from Hazeroth, and encamped in the wilderness of Paran.
- American Standard Version (ASV)
- And afterward the people journeyed from Hazeroth, and encamped in the wilderness of Paran.
- Bible in Basic English (BBE)
- After that, the people went on from Hazeroth and put up their tents in the waste land of Paran.
- Darby Translation (DBY)
- And afterwards the people journeyed from Hazeroth, and encamped in the wilderness of Paran.
- Webster's Bible (WBS)
- And afterward the people removed from Hazeroth, and encamped in the wilderness of Paran.
- Young's Literal Translation (YLT)
- and afterwards have the people journeyed from Hazeroth, and they encamp in the wilderness of Paran.
Read in context
- 14అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.
- 15కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.
- 16తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
Cross references
- Numbers 11:35 సంఖ్యాకాండము 11:35జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమై పోయి హజేరోతులో దిగిరి.
- Numbers 33:18 సంఖ్యాకాండము 33:18హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
- Numbers 10:12 సంఖ్యాకాండము 10:12తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
- Numbers 13:26 సంఖ్యాకాండము 13:26అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
- 1 Samuel 25:1 1 సమూయేలు 25:1సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.
- Numbers 13:3 సంఖ్యాకాండము 13:3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
- Habakkuk 3:3 హబక్కూకు 3:3దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు. (సెలా. ) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
- Genesis 21:21 ఆదికాండము 21:21అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.