Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 13 · verse 31

Numbers 13:31 in Telugu

అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.

Ayite atanito kooda poyina aa manushyuluaa janulu manakante bala vantulu; manamu vaari meediki pojaalamaniri.

Numbers 13:31 in English

King James Version (KJV)
But the men that went up with him said, We be not able to go up against the people; for they [are] stronger than we.
World English Bible (WEB)
But the men who went up with him said, “We aren’t able to go up against the people; for they are stronger than we.”
American Standard Version (ASV)
But the men that went up with him said, We are not able to go up against the people; for they are stronger than we.
Bible in Basic English (BBE)
But the men who had gone up with him said, We are not able to go up against the people, for they are stronger than we.
Darby Translation (DBY)
But the men that went up with him said, We are not able to go up against the people, for they are stronger than we.
Webster's Bible (WBS)
But the men that went up with him said, We are not able to go up against the people; for they [are] stronger than we.
Young's Literal Translation (YLT)
And the men who have gone up with him said, 'We are not able to go up against the people, for it [is] stronger than we;'

Read in context

  1. 29అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.
  2. 30కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
  3. 31అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
  4. 32మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
  5. 33అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
Read all of Numbers 13

Cross references

Original words (Hebrew)

Numbers 13:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.