Numbers · chapter 14 · verse 39
Numbers 14:39 in Telugu
మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
Moshe ishraayeleeyulandarito aa maatalu cheppagaa aa janulu chaala duhkhinchiri.
Numbers 14:39 in English
- King James Version (KJV)
- And Moses told these sayings unto all the children of Israel: and the people mourned greatly.
- World English Bible (WEB)
- Moses told these words to all the children of Israel, and the people mourned greatly.
- American Standard Version (ASV)
- And Moses told these words unto all the children of Israel: and the people mourned greatly.
- Bible in Basic English (BBE)
- And when Moses put these words before the children of Israel, the people were full of grief.
- Darby Translation (DBY)
- And Moses told all these sayings to all the children of Israel; then the people mourned greatly.
- Webster's Bible (WBS)
- And Moses told these sayings to all the children of Israel: and the people mourned greatly.
- Young's Literal Translation (YLT)
- And Moses speaketh these words unto all the sons of Israel, and the people mourn exceedingly,
Read in context
- 37అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.
- 38అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
- 39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
- 40వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కిచిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.
- 41అప్పుడు మోషేఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?
Cross references
- Exodus 33:4 నిర్గమకాండము 33:4ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
- Matthew 8:12 మత్తయి 8:12రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Hebrews 12:17 హెబ్రీయులకు 12:17ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.
- Proverbs 19:3 సామెతలు 19:3అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
- Isaiah 26:16 యెషయా 26:16యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి