Numbers · chapter 14 · verse 37
Numbers 14:37 in Telugu
అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.
Anagaa aa deshamunugoorchi chedda samaachaaramu cheppina manushyulu yehovaa sannidhini tegulucheta chanipoyiri.
Numbers 14:37 in English
- King James Version (KJV)
- Even those men that did bring up the evil report upon the land, died by the plague before the LORD.
- World English Bible (WEB)
- even those men who brought up an evil report of the land, died by the plague before the LORD.
- American Standard Version (ASV)
- even those men that did bring up an evil report of the land, died by the plague before Jehovah.
- Bible in Basic English (BBE)
- Those same men who said evil of the land, came to their death by disease before the Lord.
- Darby Translation (DBY)
- even those men who had brought up an evil report upon the land, died by a plague before Jehovah.
- Webster's Bible (WBS)
- Even those men that brought the evil report upon the land, died by the plague before the LORD.
- Young's Literal Translation (YLT)
- even the men bringing out an evil account of the land die by the plague before Jehovah;
Read in context
- 35ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.
- 36ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,
- 37అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.
- 38అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
- 39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
Cross references
- 1 Corinthians 10:10 1 కొరింథీయులకు 10:10మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.
- Numbers 16:49 సంఖ్యాకాండము 16:49కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.
- Numbers 14:12 సంఖ్యాకాండము 14:12నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా
- Hebrews 3:17 హెబ్రీయులకు 3:17ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.
- Jeremiah 28:16–17 యిర్మీయా 28:16–17కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
- Jude 1:5 యూదా 1:5ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి నను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
- Jeremiah 29:32 యిర్మీయా 29:32నెహెలా మీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.
- Numbers 25:9 సంఖ్యాకాండము 25:9ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.