Numbers · chapter 14 · verse 41
Numbers 14:41 in Telugu
అప్పుడు మోషేఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?
Appudu mosheidi ela? Meeru yehovaa maata meeru chunnaaremi?
Numbers 14:41 in English
- King James Version (KJV)
- And Moses said, Wherefore now do ye transgress the commandment of the LORD? but it shall not prosper.
- World English Bible (WEB)
- Moses said, “Why now do you disobey the commandment of the LORD, since it shall not prosper?
- American Standard Version (ASV)
- And Moses said, Wherefore now do ye transgress the commandment of Jehovah, seeing it shall not prosper?
- Bible in Basic English (BBE)
- And Moses said, Why are you now acting against the Lord's order, seeing that no good will come of it?
- Darby Translation (DBY)
- And Moses said, Why now do ye transgress the commandment of Jehovah? but it shall not prosper!
- Webster's Bible (WBS)
- And Moses said, Why now do ye transgress the commandment of the LORD? but it shall not prosper.
- Young's Literal Translation (YLT)
- And Moses saith, 'Why [is] this? — ye are transgressing the command of Jehovah, and it doth not prosper;
Read in context
- 39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
- 40వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కిచిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.
- 41అప్పుడు మోషేఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?
- 42అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.
- 43ఏలయనగా అమా లేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.
Cross references
- 2 Chronicles 24:20 2 దినవృత్తాంతములు 24:20అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.
- Jeremiah 2:37 యిర్మీయా 2:37చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.
- Numbers 14:25 సంఖ్యాకాండము 14:25అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.
- Jeremiah 32:5 యిర్మీయా 32:5మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.
- Job 4:9 యోబు 4:9దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.