Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 14 · verse 42

Numbers 14:42 in Telugu

అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.

Adi konasaagadu. Yehovaa mee madhyanu ledu ganuka mee shatruvulayeduta hatamu cheyabaduduru; meeru saagipokudi.

Numbers 14:42 in English

King James Version (KJV)
Go not up, for the LORD [is] not among you; that ye be not smitten before your enemies.
World English Bible (WEB)
Don’t go up, for the LORD isn’t among you; that way you won’t be struck down before your enemies.
American Standard Version (ASV)
Go not up, for Jehovah is not among you; that ye be not smitten down before your enemies.
Bible in Basic English (BBE)
Go not up, for the Lord is not with you, and you will be overcome by those who are fighting against you.
Darby Translation (DBY)
Go not up, for Jehovah is not among you; that ye be not smitten before your enemies;
Webster's Bible (WBS)
Go not up, for the LORD is not among you; that ye be not smitten before your enemies.
Young's Literal Translation (YLT)
go not up, for Jehovah is not in your midst, and ye are not smitten before your enemies;

Read in context

  1. 40వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కిచిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.
  2. 41అప్పుడు మోషేఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?
  3. 42అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.
  4. 43ఏలయనగా అమా లేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.
  5. 44అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు.
Read all of Numbers 14

Cross references

Original words (Hebrew)

Numbers 14:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.