Numbers · chapter 15 · verse 27
Numbers 15:27 in Telugu
ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.
Okadu porabaatuna paapamu chesinayedala vaadu paapa parihaaraarthabaligaa edaadi aadumeka pillanu teesikoni raavalenu.
Numbers 15:27 in English
- King James Version (KJV)
- And if any soul sin through ignorance, then he shall bring a she goat of the first year for a sin offering.
- World English Bible (WEB)
- “‘If a person sins unwittingly, then he shall offer a female goat a year old for a sin offering.
- American Standard Version (ASV)
- And if one person sin unwittingly, then he shall offer a she-goat a year old for a sin-offering.
- Bible in Basic English (BBE)
- And if one person does wrong, without being conscious of it, then let him give a she-goat of the first year for a sin-offering.
- Darby Translation (DBY)
- And if one soul sin through inadvertence, then he shall present a yearling she-goat for a sin-offering.
- Webster's Bible (WBS)
- And if any soul shall sin through ignorance, then he shall bring a she-goat of the first year for a sin-offering.
- Young's Literal Translation (YLT)
- 'And if one person sin in ignorance, then he hath brought near a she-goat, daughter of a year, for a sin-offering;
Read in context
- 25యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును, అనగా యెహో వాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.
- 26అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారి మధ్యను నివ సించు పరదేశి యేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.
- 27ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.
- 28పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చి త్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.
- 29ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.
Cross references
- Leviticus 4:27–28 లేవీయకాండము 4:27–28మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి
- Acts 17:30 అపొస్తలుల కార్యములు 17:30ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
- Acts 3:17 అపొస్తలుల కార్యములు 3:17సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
- 1 Timothy 1:13 1 తిమోతికి 1:13నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.