Numbers · chapter 16 · verse 25
Numbers 16:25 in Telugu
అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
Appudu moshe lechi daataanu abeeraamula yoddaku vellagaa ishraayeleeyula peddalu atani venta velliri.
Numbers 16:25 in English
- King James Version (KJV)
- And Moses rose up and went unto Dathan and Abiram; and the elders of Israel followed him.
- World English Bible (WEB)
- Moses rose up and went to Dathan and Abiram; and the elders of Israel followed him.
- American Standard Version (ASV)
- And Moses rose up and went unto Dathan and Abiram; and the elders of Israel followed him.
- Bible in Basic English (BBE)
- So Moses got up and went to Dathan and Abiram, and the responsible men of Israel went with him.
- Darby Translation (DBY)
- And Moses rose up and went to Dathan and Abiram; and the elders of Israel followed him.
- Webster's Bible (WBS)
- And Moses rose up, and went to Dathan and Abiram; and the elders of Israel followed him.
- Young's Literal Translation (YLT)
- And Moses riseth, and goeth unto Dathan and Abiram, and the elders of Israel go after him,
Read in context
- 23అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
- 24కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
- 25అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
- 26అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
- 27కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.
Cross references
- Numbers 11:30 సంఖ్యాకాండము 11:30అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళె ములోనికి వెళ్లిరి.
- Numbers 11:16–17 సంఖ్యాకాండము 11:16–17అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుజనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రా యేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యు లను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
- Numbers 11:25 సంఖ్యాకాండము 11:25యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.