Numbers · chapter 16 · verse 31
Numbers 16:31 in Telugu
అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.
Atadu aa maatalanniyu cheppi chaalincha gaane vaari krindi nela neravidichenu.
Numbers 16:31 in English
- King James Version (KJV)
- And it came to pass, as he had made an end of speaking all these words, that the ground clave asunder that [was] under them:
- World English Bible (WEB)
- As he finished speaking all these words, the ground that was under them split apart.
- American Standard Version (ASV)
- And it came to pass, as he made an end of speaking all these words, that the ground clave asunder that was under them;
- Bible in Basic English (BBE)
- And while these words were on his lips, the earth under them was parted in two;
- Darby Translation (DBY)
- And it came to pass when he had ended speaking all these words, that the ground clave apart that was under them.
- Webster's Bible (WBS)
- And it came to pass, as he had made an end of speaking all these words, that the ground cleaved asunder that [was] under them:
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass at his finishing speaking all these words, that the ground which [is] under them cleaveth,
Read in context
- 29మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.
- 30అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
- 31అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.
- 32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
- 33వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
Cross references
- Numbers 27:3 సంఖ్యాకాండము 27:3అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను.
- Deuteronomy 11:6 ద్వితీయోపదేశకాండము 11:6రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
- Psalm 106:17–18 కీర్తనలు 106:17–18భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
- Numbers 26:10–11 సంఖ్యాకాండము 26:10–11ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు.