Numbers · chapter 16 · verse 32
Numbers 16:32 in Telugu
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
Bhoomi tana noru terachi vaarini vaari kutumbamulanu korahu sambandhu landarini vaari samasta sampaadyamunu mingivesenu.
Numbers 16:32 in English
- King James Version (KJV)
- And the earth opened her mouth, and swallowed them up, and their houses, and all the men that [appertained] unto Korah, and all [their] goods.
- World English Bible (WEB)
- The earth opened its mouth and swallowed them up with their households, all of Korah’s men, and all their goods.
- American Standard Version (ASV)
- and the earth opened its mouth, and swallowed them up, and their households, and all the men that appertained unto Korah, and all their goods.
- Bible in Basic English (BBE)
- And the earth, opening her mouth, took them in, with their families, and all the men who were joined to Korah, and their goods.
- Darby Translation (DBY)
- And the earth opened its mouth, and swallowed them up, and their households, and all the men that belonged to Korah, and all their property.
- Webster's Bible (WBS)
- And the earth opened her mouth, and swallowed them up, and their houses, and all the men that [appertained] to Korah, and [all their] goods.
- Young's Literal Translation (YLT)
- and the earth openeth her mouth, and swalloweth them, and their houses, and all the men who [are] for Korah, and all the goods,
Read in context
- 30అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
- 31అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.
- 32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
- 33వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
- 34వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష వినిభూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
Cross references
- Psalm 106:17 కీర్తనలు 106:17భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
- Numbers 26:11 సంఖ్యాకాండము 26:11అయితే కోరహు కుమారులు చావలేదు.
- Revelation 12:16 ప్రకటన 12:16భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
- 1 Chronicles 6:22 1 దినవృత్తాంతములు 6:22కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
- Isaiah 5:14 యెషయా 5:14అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.
- Numbers 16:17 సంఖ్యాకాండము 16:17మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
- Psalm 85:1 కీర్తనలు 85:1యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
- 1 Chronicles 6:37 1 దినవృత్తాంతములు 6:37జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,
- Psalm 84:1 కీర్తనలు 84:1సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
- Numbers 16:30 సంఖ్యాకాండము 16:30అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
- Psalm 88:1 కీర్తనలు 88:1యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
- Numbers 27:3 సంఖ్యాకాండము 27:3అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను.