Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 16 · verse 4

Numbers 16:4 in Telugu

మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

Moshe aa maata vini saagilapadenu. Atu taruvaata atadu korahutonu vaani samaajamutonu itlanenu

Numbers 16:4 in English

King James Version (KJV)
And when Moses heard [it], he fell upon his face:
World English Bible (WEB)
When Moses heard it, he fell on his face.
American Standard Version (ASV)
And when Moses heard it, he fell upon his face:
Bible in Basic English (BBE)
And Moses, hearing this, went down on his face;
Darby Translation (DBY)
When Moses heard this, he fell on his face.
Webster's Bible (WBS)
And when Moses heard [it] , he fell upon his face:
Young's Literal Translation (YLT)
And Moses heareth, and falleth on his face,

Read in context

  1. 2ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
  2. 3మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
  3. 4మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను
  4. 5తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
  5. 6ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
Read all of Numbers 16

Cross references

Original words (Hebrew)

Numbers 16:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.