Leviticus · chapter 11 · verse 31
Leviticus 11:31 in Telugu
ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Praakuvaatilo ivi meeku apavitramulu; ivi chachchina taruvaata veetini muttina prati vaadu saayankaalamuvaraku apavitrudagunu.
Leviticus 11:31 in English
- King James Version (KJV)
- These [are] unclean to you among all that creep: whosoever doth touch them, when they be dead, shall be unclean until the even.
- World English Bible (WEB)
- These are they which are unclean to you among all that creep. Whoever touches them when they are dead shall be unclean until the evening.
- American Standard Version (ASV)
- These are they which are unclean to you among all that creep: whosoever doth touch them, when they are dead, shall be unclean until the even.
- Bible in Basic English (BBE)
- All these are unclean to you: anyone touching them when they are dead will be unclean till evening.
- Darby Translation (DBY)
- These shall be unclean unto you among all that crawl: whoever toucheth them when they are dead, shall be unclean until the even.
- Webster's Bible (WBS)
- These [are] unclean to you among all that creep: whoever doth touch them, when they are dead, shall be unclean until the evening.
- Young's Literal Translation (YLT)
- these [are] the unclean to you among all which are teeming; any one who is coming against them in their death is unclean till the evening.
Read in context
- 29నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,
- 30ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.
- 31ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 32వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.
- 33వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.
Cross references
- Leviticus 11:24–25 లేవీయకాండము 11:24–25వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- Leviticus 11:8 లేవీయకాండము 11:8వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.