Numbers · chapter 19 · verse 15
Numbers 19:15 in Telugu
మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.
Moota veyabadaka terachiyunna pratipaatrayu apavitramagunu.
Numbers 19:15 in English
- King James Version (KJV)
- And every open vessel, which hath no covering bound upon it, [is] unclean.
- World English Bible (WEB)
- Every open vessel, which has no covering bound on it, is unclean.
- American Standard Version (ASV)
- And every open vessel, which hath no covering bound upon it, is unclean.
- Bible in Basic English (BBE)
- And every open vessel without a cover fixed on it will be unclean.
- Darby Translation (DBY)
- And every open vessel, which hath no covering bound upon it, shall be unclean.
- Webster's Bible (WBS)
- And every open vessel, which hath no covering bound upon it, [is] unclean.
- Young's Literal Translation (YLT)
- and every open vessel which hath no covering of thread upon it is unclean.
Read in context
- 13నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వాని కుండును.
- 14ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.
- 15మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.
- 16బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.
- 17అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.
Cross references
- Leviticus 11:32 లేవీయకాండము 11:32వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.
- Leviticus 14:36 లేవీయకాండము 14:36అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.
- Numbers 31:20 సంఖ్యాకాండము 31:20మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్ని టిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.