Numbers · chapter 31 · verse 20
Numbers 31:20 in Telugu
మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్ని టిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.
Meeru battalannitini charma vastuvulanni tini meka vendrukala vastuvulannitini koyya vastuvulannitini pavitraparachavalenanenu.
Numbers 31:20 in English
- King James Version (KJV)
- And purify all [your] raiment, and all that is made of skins, and all work of goats’ [hair], and all things made of wood.
- World English Bible (WEB)
- You shall purify every garment, and all that is made of skin, and all work of goats’ hair, and all things made of wood.”
- American Standard Version (ASV)
- And as to every garment, and all that is made of skin, and all work of goats’ [hair], and all things made of wood, ye shall purify yourselves.
- Bible in Basic English (BBE)
- And every bit of clothing, and anything made of leather or goats' hair or wood, you are to make clean.
- Darby Translation (DBY)
- And every garment, and every vessel of skin, and all work of goat's hair, and every utensil of wood shall ye purify.
- Webster's Bible (WBS)
- And purify all [your] raiment, and all that is made of skins, and all work of goats' [hair] , and all things made of wood.
- Young's Literal Translation (YLT)
- and every garment, and every skin vessel, and every work of goats' [hair], and every wooden vessel, ye yourselves cleanse.'
Read in context
- 18పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
- 19మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.
- 20మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్ని టిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.
- 21అప్పుడు యాజకుడగు ఎలి యాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధియేదనగా
- 22మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
Cross references
- Numbers 19:14–16 సంఖ్యాకాండము 19:14–16ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును. మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.
- Genesis 35:2 ఆదికాండము 35:2యాకోబు తన యింటివారితోను తన యొద్దనున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.
- Numbers 19:22 సంఖ్యాకాండము 19:22దాని ముట్టు మనుష్యులందరు సాయం కాలమువరకు అపవిత్రులై యుందురు.
- Exodus 19:10 నిర్గమకాండము 19:10యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని