Numbers · chapter 2 · verse 6
Numbers 2:6 in Telugu
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
Atani sena, anagaa atanivaarilo lekkimpabadina purushulu ebadi naalugu vela naaluguvandalamandi.
Numbers 2:6 in English
- King James Version (KJV)
- And his host, and those that were numbered thereof, [were] fifty and four thousand and four hundred.
- World English Bible (WEB)
- His division, and those who were counted of it, were fifty-four thousand four hundred.
- American Standard Version (ASV)
- And his host, and those that were numbered thereof, were fifty and four thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- The number of his army was fifty-four thousand, four hundred.
- Darby Translation (DBY)
- and his host, even those that were numbered thereof, fifty-four thousand four hundred.
- Webster's Bible (WBS)
- And his host, and those that were numbered of it, [were] fifty and four thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- and his host, and its numbered ones, [are] four and fifty thousand and four hundred.
Read in context
- 4అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
- 5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
- 6అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
- 7అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
- 8అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.