Numbers · chapter 2 · verse 7
Numbers 2:7 in Telugu
అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
Atani sameepamuna jebooloonugotrikulundavalenu. Helonu kumaarudaina eleeyaabu jeboolooneeyulaku pradhaanudu.
Numbers 2:7 in English
- King James Version (KJV)
- [Then] the tribe of Zebulun: and Eliab the son of Helon [shall be] captain of the children of Zebulun.
- World English Bible (WEB)
- “The tribe of Zebulun: the prince of the children of Zebulun shall be Eliab the son of Helon.
- American Standard Version (ASV)
- [And] the tribe of Zebulun: and the prince of the children of Zebulun shall be Eliab the son of Helon.
- Bible in Basic English (BBE)
- After him, the tribe of Zebulun, with Eliab, the son of Helon, as their chief.
- Darby Translation (DBY)
- [With them shall be] the tribe of Zebulun; and the prince of the sons of Zebulun shall be Eliab the son of Helon;
- Webster's Bible (WBS)
- [Then] the tribe of Zebulun: and Eliab the son of Helon [shall be] captain of the children of Zebulun.
- Young's Literal Translation (YLT)
- The tribe of Zebulun; and the prince of the sons of Zebulun [is] Eliab son of Helon;
Read in context
- 5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
- 6అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
- 7అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
- 8అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.
- 9యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
Cross references
- Numbers 1:9 సంఖ్యాకాండము 1:9జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
- Numbers 1:30–31 సంఖ్యాకాండము 1:30–31జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.
- Numbers 7:24 సంఖ్యాకాండము 7:24మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను
- Numbers 7:29 సంఖ్యాకాండము 7:29అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.
- Numbers 10:16 సంఖ్యాకాండము 10:16జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.