Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 7 · verse 24

Numbers 7:24 in Telugu

మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను

Moodava dinamuna arpanamunu techchinavaadu helonu kumaarudunu jebooloonu kumaarulaku pradhaanudunaina eleeyaabu. Atadu parishuddhamaina tulapu parimaanamunu batti noota muppadi tulamula yettugala vendi ginnenu debbadi tulamula yettugala vendi prokshanapaatranu

Numbers 7:24 in English

King James Version (KJV)
On the third day Eliab the son of Helon, prince of the children of Zebulun, [did offer:]
World English Bible (WEB)
On the third day Eliab the son of Helon, prince of the children of Zebulun,
American Standard Version (ASV)
On the third day Eliab the son of Helon, prince of the children of Zebulun:
Bible in Basic English (BBE)
On the third day Eliab, the son of Helon, chief of the children of Zebulun:
Darby Translation (DBY)
On the third day, the prince of the children of Zebulun, Eliab the son of Helon:
Webster's Bible (WBS)
On the third day Eliab the son of Helon, prince of the children of Zebulun, [offered] :
Young's Literal Translation (YLT)
On the third day, the prince of the sons of Zebulun, Eliab son of Helon; —

Read in context

  1. 22ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
  2. 23సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.
  3. 24మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను
  4. 25నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
  5. 26ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
Read all of Numbers 7

Cross references

Original words (Hebrew)

Numbers 7:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.