Numbers · chapter 20 · verse 29
Numbers 20:29 in Telugu
అహరోను చని పోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీ యుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దిన ములు దుఃఖము సలిపిరి.
Aharonu chani poyenani sarvasamaajamu grahinchinappudu ishraayelee yula kutumbikulandarunu aharonukoraku muppadi dina mulu duhkhamu salipiri.
Numbers 20:29 in English
- King James Version (KJV)
- And when all the congregation saw that Aaron was dead, they mourned for Aaron thirty days, [even] all the house of Israel.
- World English Bible (WEB)
- When all the congregation saw that Aaron was dead, they wept for Aaron thirty days, even all the house of Israel.
- American Standard Version (ASV)
- And when all the congregation saw that Aaron was dead, they wept for Aaron thirty days, even all the house of Israel.
- Bible in Basic English (BBE)
- And when the people saw that Aaron was dead, all the children of Israel gave themselves up to weeping for him for thirty days.
- Darby Translation (DBY)
- And the whole assembly saw that Aaron was dead, and they mourned for Aaron thirty days, [even] the whole house of Israel.
- Webster's Bible (WBS)
- And when all the congregation saw that Aaron was dead, they mourned for Aaron thirty days, [even] all the house of Israel.
- Young's Literal Translation (YLT)
- and all the company see that Aaron hath expired, and they bewail Aaron thirty days — all the house of Israel.
Read in context
- 27యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.
- 28మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.
- 29అహరోను చని పోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీ యుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దిన ములు దుఃఖము సలిపిరి.
Cross references
- Deuteronomy 34:8 ద్వితీయోపదేశకాండము 34:8ఇశ్రా యేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్త మాయెను.
- Acts 8:2 అపొస్తలుల కార్యములు 8:2భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.
- 2 Chronicles 35:24–25 2 దినవృత్తాంతములు 35:24–25కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
- Genesis 1:10 ఆదికాండము 1:10దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.