Numbers · chapter 21 · verse 15
Numbers 21:15 in Telugu
ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.
Pravahinchu erula madugulanu pattukonenanu maata yehovaa yuddhamula granthamulo vraayabadiyunnadi.
Numbers 21:15 in English
- King James Version (KJV)
- And at the stream of the brooks that goeth down to the dwelling of Ar, and lieth upon the border of Moab.
- World English Bible (WEB)
- the slope of the valleys that incline toward the dwelling of Ar, leans on the border of Moab.”
- American Standard Version (ASV)
- And the slope of the valleys That inclineth toward the dwelling of Ar, And leaneth upon the border of Moab.
- Bible in Basic English (BBE)
- The slope of the valleys going down to the tents of Ar and touching the edge of Moab.
- Darby Translation (DBY)
- And the stream of the brooks which turneth to the dwelling of Ar, And inclineth toward the border of Moab.
- Webster's Bible (WBS)
- And at the stream of the brooks that goeth down to the dwelling of Ar, and lieth upon the border of Moab.
- Young's Literal Translation (YLT)
- And the spring of the brooks, Which turned aside to the dwelling of Ar, And hath leaned to the border of Moab.'
Read in context
- 13అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీ యులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.
- 14కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
- 15ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.
- 16అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.
- 17అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి
Cross references
- Numbers 21:28 సంఖ్యాకాండము 21:28హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
- Deuteronomy 2:9 ద్వితీయోపదేశకాండము 2:9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
- Deuteronomy 2:18 ద్వితీయోపదేశకాండము 2:18అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు
- Deuteronomy 2:29 ద్వితీయోపదేశకాండము 2:29శేయీరులో నివసించు ఏశావు సంతాన పువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.
- Isaiah 15:1 యెషయా 15:1మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును