Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 21 · verse 27

Numbers 21:27 in Telugu

కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను

Kaabatti saametalu paluku kavulu itlu cheppuduru heshbonuku randi seehonu pattanamunu kattavalenu daanini sthaapimpavalenu

Numbers 21:27 in English

King James Version (KJV)
Wherefore they that speak in proverbs say, Come into Heshbon, let the city of Sihon be built and prepared:
World English Bible (WEB)
Therefore those who speak in proverbs say, “Come to Heshbon. Let the city of Sihon be built and established;
American Standard Version (ASV)
Wherefore they that speak in proverbs say, Come ye to Heshbon; Let the city of Sihon be built and established:
Bible in Basic English (BBE)
So the makers of wise sayings say, Come to Heshbon, building up the town of Sihon and making it strong:
Darby Translation (DBY)
Therefore the poets say, Come to Heshbon; let the city of Sihon be built and established.
Webster's Bible (WBS)
Wherefore they that speak in proverbs say, Come into Heshbon, let the city of Sihon be built and prepared.
Young's Literal Translation (YLT)
therefore those using similes say — 'Enter ye Heshbon, Let the city of Sihon be built and ready,

Read in context

  1. 25అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.
  2. 26హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
  3. 27కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను
  4. 28హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
  5. 29మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను.
Read all of Numbers 21

Cross references

Original words (Hebrew)

Numbers 21:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.