Numbers · chapter 22 · verse 14
Numbers 22:14 in Telugu
మోయాబు అధి కారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లిబిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి.
Moyaabu adhi kaarulu lechi baalaaku noddaku vellibilaamu maato kooda raanolladaayenaniri.
Numbers 22:14 in English
- King James Version (KJV)
- And the princes of Moab rose up, and they went unto Balak, and said, Balaam refuseth to come with us.
- World English Bible (WEB)
- The princes of Moab rose up, and they went to Balak, and said, “Balaam refuses to come with us.”
- American Standard Version (ASV)
- And the princes of Moab rose up, and they went unto Balak, and said, Balaam refuseth to come with us.
- Bible in Basic English (BBE)
- So the chiefs of Moab went back to Balak and said, Balaam will not come with us.
- Darby Translation (DBY)
- And the princes of Moab rose up; and they went to Balak, and said, Balaam has refused to come with us.
- Webster's Bible (WBS)
- And the princes of Moab rose up, and they went to Balak, and said, Balaam refuseth to come with us.
- Young's Literal Translation (YLT)
- and the princes of Moab rise, and come in unto Balak, and say, 'Balaam is refusing to come with us.'
Read in context
- 12అందుకు దేవుడునీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.
- 13కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతోమీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా
- 14మోయాబు అధి కారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లిబిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి.
- 15అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధి కారులను మరల పంపెను.
- 16వారు బిలామునొద్దకు వచ్చి అతనితోనీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.
Cross references
- Numbers 22:13 సంఖ్యాకాండము 22:13కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతోమీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా
- Numbers 22:37 సంఖ్యాకాండము 22:37బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.