Numbers · chapter 24 · verse 5
Numbers 24:5 in Telugu
యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.
Yaakoboo, nee gudaaramulu ishraayeloo, nee nivaasasthalamulu ento ramyamainavi.
Numbers 24:5 in English
- King James Version (KJV)
- How goodly are thy tents, O Jacob, [and] thy tabernacles, O Israel!
- World English Bible (WEB)
- How goodly are your tents, Jacob, and your dwellings, Israel!
- American Standard Version (ASV)
- How goodly are thy tents, O Jacob, Thy tabernacles, O Israel!
- Bible in Basic English (BBE)
- How fair are your tents, O Jacob, your houses, O Israel!
- Darby Translation (DBY)
- How goodly are thy tents, Jacob, and thy tabernacles, Israel!
- Webster's Bible (WBS)
- How goodly are thy tents, O Jacob, [and] thy tabernacles, O Israel!
- Young's Literal Translation (YLT)
- How good have been thy tents, O Jacob, Thy tabernacles, O Israel;
Read in context
- 3గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.
- 4అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
- 5యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.
- 6వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.
- 7నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును.