Numbers · chapter 24 · verse 3
Numbers 24:3 in Telugu
గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.
Ganuka atadu upamaanareetigaa itlanenu beyoru kumaarudaina bilaamuku vachchina devokti kannulu terachinavaaniki vachchina devokti. Devavaakkulanu vininavaani vaarta.
Numbers 24:3 in English
- King James Version (KJV)
- And he took up his parable, and said, Balaam the son of Beor hath said, and the man whose eyes are open hath said:
- World English Bible (WEB)
- He took up his parable, and said, “Balaam the son of Beor says, the man whose eyes are open says;
- American Standard Version (ASV)
- And he took up his parable, and said, Balaam the son of Beor saith, And the man whose eye was closed saith;
- Bible in Basic English (BBE)
- And moved by the spirit, he said, These are the words of Balaam, son of Beor, the words of the man whose eyes are open:
- Darby Translation (DBY)
- And he took up his parable, and said, Balaam the son of Beor saith, and the man of opened eye saith,
- Webster's Bible (WBS)
- And he took up his parable, and said, Balaam the son of Beor hath said, and the man whose eyes are open hath said:
- Young's Literal Translation (YLT)
- and he taketh up his simile, and saith: 'An affirmation of Balaam son of Beor — And an affirmation of the man whose eyes are shut —
Read in context
- 1ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.
- 2బిలాము కన్నులెత్తి ఇశ్రా యేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను
- 3గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.
- 4అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
- 5యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.
Cross references
- Numbers 23:7 సంఖ్యాకాండము 23:7అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
- Numbers 24:16 సంఖ్యాకాండము 24:16దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
- Numbers 22:31 సంఖ్యాకాండము 22:31అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా
- Numbers 23:18 సంఖ్యాకాండము 23:18బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.
- Numbers 24:4 సంఖ్యాకాండము 24:4అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.