Numbers · chapter 26 · verse 43
Numbers 26:43 in Telugu
వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
Veeru tama vanshamulalo daaneeyula vansha sthulu. Vraayabadinavaari sankhyachoppuna veeru aruvadi naaluguvela naaluguvandala mandi.
Numbers 26:43 in English
- King James Version (KJV)
- All the families of the Shuhamites, according to those that were numbered of them, [were] threescore and four thousand and four hundred.
- World English Bible (WEB)
- All the families of the Shuhamites, according to those who were counted of them, were sixty-four thousand four hundred.
- American Standard Version (ASV)
- All the families of the Shuhamites, according to those that were numbered of them, were threescore and four thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- All the families of the Shuhamites, as they were numbered, were sixty-four thousand, four hundred.
- Darby Translation (DBY)
- All the families of the Shuhamites, according to those that were numbered of them, were sixty-four thousand four hundred.
- Webster's Bible (WBS)
- All the families of the Shuhamites according to those that were numbered of them [were] sixty and four thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- all the families of the Shuhamite, by their numbered ones, [are] four and sixty thousand and four hundred.
Read in context
- 41వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
- 42దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;
- 43వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
- 44ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;
- 45బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;
Cross references
- Numbers 1:38–39 సంఖ్యాకాండము 1:38–39దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
- Numbers 2:25–26 సంఖ్యాకాండము 2:25–26దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.